మీకు సరిపోయే Google One ప్లాన్‌ను ఎంచుకోండి

అన్ని Google ఖాతాలతో 15 GB స్టోరేజ్ లభిస్తుంది, దీన్ని ఇతర Google One ప్లాన్‌ల్లో అందించే మొత్తం స్టోరేజ్‌లో భాగంగా చేర్చడం జరుగుతుంది. ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, మీరు Google One, AI క్రెడిట్‌లు, ఇంకా YouTube నియమాలకు అంగీకరిస్తున్నారు, ఇందులో ఉపసంహరణ హక్కులు, ట్రేడర్ వివరాలు ఉండవచ్చు. వయో పరిమితులు, భాష లభ్యత, సిస్టమ్ ఆవశ్యకతలు, ఇంకా ఇతర పరిమితులు వర్తించవచ్చు. డేటాను Google ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడండి.
15 GB
  • 15 GB స్టోరేజ్
సిఫార్సు చేయబడినది
ప్రాథమిక (100 GB)
$1.99/నెలకు
స్టోరేజ్‌ను మరో 5 మంది వరకు షేర్ చేయండి
ప్రీమియం (2 TB)
$9.99/నెలకు
స్టోరేజ్‌ను మరో 5 మంది వరకు షేర్ చేయండి
  • 10% Google Storeలో తిరిగి వస్తుంది
Google AI Pro (2 TB)
$19.99/నెలకు
స్టోరేజ్‌ను మరో 5 మంది వరకు షేర్ చేయండి
కొత్త, అలాగే శక్తివంతమైన ఫీచర్‌లకు మరింత యాక్సెస్‌ను పొందండి

Google One యాప్‌తో మీ ప్లాన్‌ను మేనేజ్ చేయండి

మీ స్టోరేజ్‌ను చెక్ చేయండి, ఫీచర్‌లను అన్వేషించండి, అలాగే మెంబర్ ప్రయోజనాలన్నిటినీ ఒకే చోట పొందండి.